అసద్ అలీ ఖాన్
భారతీయ సంగీత విద్వాంసుడు / From Wikipedia, the free encyclopedia
అసద్ అలీ ఖాన్ (1937 డిసెంబరు 1 - 2011 జూన్ 14) ఒక భారతీయ సంగీతకారుడు. అతను రుద్ర వీణ వాద్యకారుడు. ఖున్ శైలి ధ్రుపద్ లో ప్రదర్శన ఇచ్చాడు. భారతదేశంలో ఉత్తమ రుద్ర వీణ వాద్యకారునిగా ది హిందూ పత్రిక అభివర్ణించింది. అతనికి 2008 లో భారత అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ లభించింది.[1]
త్వరిత వాస్తవాలు అసద్ అలీ ఖాన్, వ్యక్తిగత సమాచారం ...
అసద్ అలీ ఖాన్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | 1937 అల్వార్, భారత రాజ్యం |
మరణం | 14 జూన్ 2011 (వయస్సు 74) న్యూఢిల్లీ, భారతదేశం |
సంగీత శైలి | హిందూస్థానీ శాస్త్రీయ సంగీతం |
వాయిద్యాలు | రుద్ర వీణ |
మూసివేయి