ఆంగ్లో-అమెరికా
From Wikipedia, the free encyclopedia
ఆంగ్లో-అమెరికా అమెరికా ఖండంలో ఆంగ్లం ప్రధాన భాషగా కలిగి బ్రిటిష్ సంస్కృతి, బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క చారిత్రక, జాతి, భాషా, సాంస్కృతిక ప్రభావం ఉన్న ప్రాంతం.[2] అమెరికా ఖండం లో రొమాన్స్ భాషలు (స్పానిష్, పోర్చుగీస్, ఫ్రెంచ్) ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న ప్రాంతాల్ని లాటిన్ అమెరికా అంటారు.
త్వరిత వాస్తవాలు వైశాల్యం, జనాభా ...
వైశాల్యం | 19,418,198.6 km2 (7,497,408.4 sq mi) |
---|---|
జనాభా | 354,830,825 |
జనసాంద్రత | 18.3/km2 (47/sq mi) |
నివసించేవారు | Anglo-American[1] |
దేశాలు | |
ఆధారపడేవారు | 9
|
పెద్ద నగరాలు | List of cities in North America, Cities in Guyana |
మూసివేయి