కుష్టు వ్యాధి
బ్యాక్టీరియా వల్లే పుండ్లను కలిగించే వ్యాధి / From Wikipedia, the free encyclopedia
కుష్టు లేదా కుష్ఠు వ్యాధి (ఆంగ్లం: Leprosy) శరీరమంతా పుండ్లతో కనిపించే ఒక తిష్ట వ్యాధి (infectious disease) కాని అంత సులభంగా అంటుకునే అంటు వ్యాధి (contagious disease) కాదు. ఇది చర్మానికి నాడీసంబంధమైన దీర్ఘకాలికవ్యాధి. క్షయ కారకమైన మైకోబాక్టీరియాకు దగ్గర సంబంధమైనది. దీనిని పెద్దరోగం లేదా పెద్దజబ్బు అని వ్యవహరించేవారు.
త్వరిత వాస్తవాలు కుష్టు వ్యాధి, పర్యాయపదాలు ...
కుష్టు వ్యాధి | |
---|---|
పర్యాయపదాలు | హేన్సన్ వ్యాధి (HD)[1] |
కుష్టువ్యాధి కారణంగా ఛాతీ, పొట్టమైన లేచిన పొక్కులు | |
ఉచ్ఛారణ |
|
ప్రత్యేకత | అంటు రోగం |
లక్షణాలు | Decreased ability to feel pain[3] |
కారణాలు | మైకోబ్యాక్టీరియం లెప్రె or మైకోబ్యాక్టీరియం లెప్రొమాటోసిస్[4][5] |
ప్రమాద కారకాలు | వ్యాధి సోకిన వారి సామీప్యం, పేదరికం[3][6] |
చికిత్స | బహుళ ఔషధ చికిత్స[4] |
ఔషధ ప్రయోగం | Rifampicin, dapsone, clofazimine[3] |
తరచుదనం | 209,000 (2018)[7] |
మూసివేయి