డ్రీం థియేటర్
From Wikipedia, the free encyclopedia
డ్రీం థియేటర్ (ఆంగ్లం: Dream Theater) అనేది ఒక అమెరికన్ ప్రొగ్రెస్సివ్ మెటల్/రాక్ బృందం. దీనిని జాన్ పెట్రుచీ, జాన్ మ్యుంగ్, మైక్ పొర్ట్నాయ్ 1985 లో బెర్క్లీ కాలేజ్ అఫ్ మ్యూజిక్, మసాచూసెట్స్లో చదువుతుండగా మెజెస్టి అనె పేరుతొ ప్రారంభించారు. వాళ్ళు తరువాత చదువు నుంచి తప్పుకొని డ్రిం థియేటర్ కానున్న బ్యాండ్ పై దృష్టి పెట్టారు. ఈ బృందం యొక్క లైనప్ లో అనేక మార్పులు వచ్చినా ఈ ముగ్గురు వాస్తవ సభ్యులు మాత్రం విడిపోలేదు. కానీ సెప్టంబర్ 8 2010న జొర్డాన్ రుదెస్స్, జేమ్స్ లాబ్రీ బృందంలో ఉండగా పొర్ట్నాయ్ దీనిని వదిలి వెళ్ళిపోయారు. అక్టోబరు 2011 లో బృందం పోర్త్నోయ్ స్థానంలో ఒక డ్రమ్మర్ కోసం ఆడిషన్లు జరిపారు. మైక్ మాంగినీ 2011 ఏప్రిల్ 29న కొత్త శాశ్వత డ్రమ్మర్ గా ప్రకటించబడ్డారు.
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
ఈ వ్యాసంలో అక్షరదోషాలు, వ్యాకరణం, శైలి, ధోరణి మొదలైన వాటిని సరి చెయ్యడం కోసం కాపీ ఎడిటింగు చెయ్యాల్సి ఉంది. |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
డ్రీం థియేటర్ Dream Theater | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
ఇతర పేర్లు | మెజెస్టి (1985–86) |
మూలం | బోస్టన్, మసాచూసెట్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
సంగీత శైలి | ప్రొగ్రెస్సివ్ మెటల్, ప్రొగ్రెస్సివ్ రాక్ |
క్రియాశీల కాలం | 1985–ప్రస్తుతమ్ |
లేబుళ్ళు | రోడ్ రన్నర్, వార్నర్ బ్రొస్, అట్లాంటిక్, ఎలెక్ట్రా, ఈస్ట్ వెస్ట్, అట్కొ |
సంబంధిత చర్యలు | లిక్విడ్ టెన్షన్ ఎక్స్పెరిమెంట్, ఎక్స్‌ప్లోరర్స్ క్లబ్, ముల్ ముజ్జ్లర్, ఓఎస్ఐ, ప్లాటిపస్ |
సభ్యులు | జాన్ మ్యుంగ్ జాన్ పెట్రుచీ జేమ్స్ లాబ్రీ జొర్డాన్ రుదెస్స్ మైక్ మాంగినీ |
పూర్వపు సభ్యులు | మైక్ పొర్ట్నాయ్ కెవిన్ మూర్ క్రిస్ కాలిన్స్ చార్లీ డోమినిచి డెరెక్ షేరినియన్ |
బృందం దాని వాయిద్యకారుల సాంకేతిక నైపుణ్యానికి చాలా ప్రసిద్ధి చెందింది. వీరు సంగీత బోధన పత్రికల నుండి అనేక అవార్డులు గెలుచుకున్నారు. గిటారిస్ట్ జాన్ పెట్రుచీ G3 యాత్రలో మూడవ సంగీతకారుడిగా ఆరు సార్లు నామకరించబడ్డారు, ఇది ఏ ఇతర ఆహ్వానించబడిన సంగీతకారుడి కన్నా మెరుగైనది.