దశ జయంతులు
From Wikipedia, the free encyclopedia
[1] హిందువులు దశ జయంతులను దశావతారాల స్మరణగా జరుపుకుంటారు. ఈ పర్వదినాలు క్రింద తెలిపిన విధముగా ఉన్నాయి. వీటిని ఆయా నెలల్లో పంచాంగంలో తెలిపిన విధముగా ఇళ్లలో కానీ, దేవాలయాలలో సామూహికంగా జరుపుకుంటారు .
- మత్స్య జయంతి (చైత్ర బహుళ పంచమి)
- కూర్మ జయంతి ( జ్యేష్ఠ బహుళ ద్వాదశి)
- వరాహ జయంతి (చైత్ర బహుళ త్రయోదశి)
- నృసింహ జయంతి (వైశాఖ శుద్ధ నవమి)
- వామన జయంతి ( బాధ్ర పద శుద్ధ ద్వాదశి)
- పరశురామ జయంతి (మార్గశిర బహుళ తదియ)
- శ్రీరామ జయంతి ( చైత్ర శుద్ధ నవమి. జన్మ నవమి)
- బలరామ జయంతి ( వైశాఖ శుద్ధ తదియ) శ్రీకృష్ణ జయంతి (శ్రావణ బహుళ అష్టమి)
- బౌద్ధ జయంతి (బాధ్ర పద శుద్ధ షష్ఠి)
- కల్కి జయంతి ( బాధ్ర పద శుద్ధ విదియ)