మిస్ వరల్డ్
అంతర్జాతీయ అందాల పోటీ / From Wikipedia, the free encyclopedia
మిస్ వరల్డ్ (ఆంగ్లం: Miss World) అత్యంత పురాతనమైన అంతర్జాతీయ అందాల పోటీ. ఇది యునైటెడ్ కింగ్డమ్లో 1951లో ఎరిక్ మోర్లీచే ప్రారంభించబడింది.[1][2] 2000లో అతను మరణించిన తరువాత అతని భార్య జూలియా మోర్లీ ఈ పోటీలకు సహ-అధ్యక్షురాలుగా ఉన్నారు.[3][4] మిస్ యూనివర్స్, మిస్ ఇంటర్నేషనల్, మిస్ ఎర్త్లతో పాటు, ఈ పోటీ బిగ్ ఫోర్ అంతర్జాతీయ అందాల పోటీలలో ఒకటి.[5]
త్వరిత వాస్తవాలు ఆశయం, స్థాపన ...
ఆశయం | అందం - ఒక ప్రయోజనం |
---|---|
స్థాపన | 29 జూలై 1951; 72 సంవత్సరాల క్రితం (1951-07-29) |
రకం | అందాల పోటీ |
ప్రధాన కార్యాలయాలు | లండన్ |
కార్యస్థానం | |
అధికారిక భాష | ఆంగ్లం |
అధ్యక్షులు | జూలియా మోర్లీ |
ముఖ్యమైన వ్యక్తులు | ఎరిక్ మోర్లీ |
మూసివేయి