రాచెల్ వీజ్
From Wikipedia, the free encyclopedia
రాచెల్ వీజ్ (ఆంగ్లం: Rachel Weisz) నటిగా, నిర్మాతగా, సంగీత విభాగంలో ప్రదర్శకురాలిగా, దర్శకురాలిగా సినీరంగంలో పనిచేసింది.[3] రాచెల్ వీజ్ సినీరంగంలో ది కాన్స్టాంట్ గార్డెనర్ సినిమా 2005లో, ది లోబ్టర్ సినిమా 2015లో, ది ఫౌంటైన్ సినిమా 2006లో, డిసోబోడియెన్సెన్ సినిమా 2017లో గుర్తింపు తెచ్చుకుంది. 2005లో ది కాన్ స్టాంట్ గార్డనర్ ఆమె నటనకు ఉత్తమ సహాయ నటిగా అకాడమీ అవార్డు లభించింది. అనేక ప్రధాన చలన చిత్ర అవార్డులు కూడా ఆమెను వరించాయి.[4]
త్వరిత వాస్తవాలు రాచెల్ వీజ్, జననం ...
రాచెల్ వీజ్ | |
---|---|
జననం | రాచెల్ హన్నా వీజ్[1] (1970-03-07) 1970 మార్చి 7 (వయసు 54) వెస్ట్మిన్స్టర్, లండన్, ఇంగ్లాండ్ |
ఇతర పేర్లు | రాచెల్ వీజ్ క్రెయిగ్[2] |
పౌరసత్వం |
|
విద్యాసంస్థ | ట్రినిటీ హాల్, కేంబ్రిడ్జ్ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1992 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | డేనియల్ క్రెయిగ్ (m. 2011) |
పిల్లలు | 2 |
బంధువులు | మిన్నీ వీజ్ (సోదరి) |
మూసివేయి