రాజ్యసభ సభా నాయకుడు
రాజ్యసభలో మెజారిటీ పార్టీకి నాయకుడుగా ఉన్న వ్యక్తి / From Wikipedia, the free encyclopedia
రాజ్యసభలో సభా నాయకుడు, రాజ్యసభలో మెజారిటీ పార్టీకి నాయకుడుగా ఉన్న వ్యక్తిని రాజ్యసభ సభా నాయుకుడుగా పరిగణిస్తారు.ఇతను సాధారణంగా పార్లమెంటరీ చైర్పర్సన్, క్యాబినెట్ మంత్రి లేదా మరొక నామినేటెడ్ మంత్రి హోదాలో ఉంటారు.సభలో ప్రభుత్వ సమావేశాలు, వ్యవహారాలను నిర్వహించడం సభా నాయకుడి బాధ్యతలలో భాగంగాఉంటాయి.ఈ కార్యాలయం రాజ్యాంగంలో పొందుపరచబడలేదు.కానీ రాజ్యసభ నిబంధనల ప్రకారం నిర్వహించబడుతుంది.[2]
త్వరిత వాస్తవాలు రాజ్యసభ సభా నాయకుడు, సభ్యుడు ...
రాజ్యసభ సభా నాయకుడు | |
---|---|
రాజ్యసభ | |
సభ్యుడు | రాజ్యసభ |
రిపోర్టు టు | భారత పార్లమెంటు |
అధికారిక నివాసం | 8, తీన్ మూర్తి మార్గ్, న్యూ ఢిల్లీ, ఢిల్లీ, భారతదేశం [1] |
నిర్మాణం | 1952 మే |
మొదట చేపట్టినవ్యక్తి | ఎన్.గోపాలస్వామి అయ్యంగార్ (1952–1953) |
ఉప | ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ |
మూసివేయి