వలస
From Wikipedia, the free encyclopedia
వలస (ఆంగ్లం Migration) అనగా రుతుక్రమంగా, జంతువులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వలస పోవడం. ఇది అనేక సందర్భాలలో, అనేక జాతులలో కనబడినా కొన్ని చేపలు, పక్షులు ముఖ్యంగా చెప్పుకోదగినవి. గుడ్లు పెట్టే స్థలాల కోసం, ఆహార సేకరణ కోసం, వాతావరణ అననుకూలత నుంచి తప్పించుకోవడం కోసం ఈ వలసలు జరుగుతాయి.
వలస పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం వలస (అయోమయ నివృత్తి) చూడండి. |