విజయ్ అమృతరాజ్
From Wikipedia, the free encyclopedia
విజయ్ అమృతరాజ్ (జననం 1953 డిసెంబరు 14) భారతీయ క్రీడా వ్యాఖ్యాత, నటుడు, విశ్రాంత ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడు.[3][4][5][6] అతను 1983లో భారత ప్రభుత్వ 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని పొందాడు.[7][8] టెన్నిస్కు చేసిన కృషికి గాను, 2022 లో ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్, ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ లు గౌరవించాయి.[9]
త్వరిత వాస్తవాలు దేశం, జననం ...
దేశం | భారతదేశం |
---|---|
జననం | (1953-12-14) 1953 డిసెంబరు 14 (వయసు 70) మద్రాసు |
ఎత్తు | 6 ft 4 in (1.93 m) |
ప్రారంభం | 1970 |
విశ్రాంతి | 1993 |
ఆడే విధానం | కుడిచేతి వాటం |
బహుమతి సొమ్ము | $1,331,913 |
సాధించిన రికార్డులు | 399–308[1] |
సాధించిన విజయాలు | 15[2] |
అత్యుత్తమ స్థానము | No. 18 (1980 జూలై 7) |
ఆస్ట్రేలియన్ ఓపెన్ | 2R (1984) |
ఫ్రెంచ్ ఓపెన్ | 3R (1974) |
వింబుల్డన్ | QF (1973,1981) |
యుఎస్ ఓపెన్ | QF (1973,1974) |
Other tournaments | |
WCT Finals | SF (1982) |
Career record | 264–218 |
Career titles | 14 |
Highest ranking | No. 23 (1980 మార్చి 24) |
వింబుల్డన్ | SF (1976) |
యుఎస్ ఓపెన్ | QF (1973, 1976) |
డేవిస్ కప్ | F (1974, 1987) |
మూసివేయి