వెనిలా
From Wikipedia, the free encyclopedia
వెనిలా (Vanilla, the vanilla orchids) పుష్పించే మొక్కలలో ఆర్కిడేసి కుటుంబానికి చెందిన ప్రజాతి. దీనిలో సుమారు 110 జాతులు ఉన్నాయి. వీనిలో చదును ఆకులు కలిగిన వెనిలా ప్లానిఫోలియా (Vanilla planifolia) ను విస్తారంగా ప్రపంచమంతా పారిశ్రామిక కారణాల మూలంగా పెంచుతున్నారు.
త్వరిత వాస్తవాలు శాస్త్రీయ వర్గీకరణ, జాతులు ...
వెనిలా కాల విస్తరణ: Early Cretaceous - Recent 109–0 Ma PreꞒ
Ꞓ
O
S
D
C
P
T
J
K
Pg
N
| |
---|---|
Flat-leaved Vanilla (Vanilla planifolia) | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | Monocots |
Order: | Asparagales |
Family: | |
Subfamily: | Vanilloideae |
Tribe: | Vanilleae |
Subtribe: | Vanillinae |
Genus: | వెనిలా Plumier ex Mill., 1754 |
జాతులు | |
see List of Vanilla species | |
Green: Distribution of Vanilla species | |
Synonyms | |
Myrobroma Salisb.[1] |
మూసివేయి