శివరాజ్ పాటిల్
భారత హోం వ్యవహారాల మంత్రిగా లోక్‌సభ స్పీకరుగా వ్యవహరించాడు. / From Wikipedia, the free encyclopedia
శివరాజ్ విశ్వనాథ్ పాటిల్, (జ:1935 అక్టోబరు 12) ఒక భారతీయ రాజకీయ నాయకుడు,అతను 2004 నుండి 2008 వరకు భారతదేశ హోం వ్యవహారాల మంత్రిగా, 1991 నుండి 1996 వరకు 10వ లోక్‌సభ స్పీకరుగా వ్యవహరించాడు. అతను పంజాబ్ గవర్నరుగా, రాజస్థాన్ గవర్నర్‌గా, కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ రాష్ట్రానికి 2010 నుండి 2015 వరకు అడ్మినిస్ట్రేటర్‌గా చేసాడు. [2] ముంబైపై తీవ్రవాద దాడుల తర్వాత విస్తృతంగా విమర్శలు వెల్లువెత్తడంతో, దాడులకు దారితీసిన భద్రతా లోపానికి నైతిక బాధ్యత వహిస్తూ పాటిల్ 2008 నవంబరు 30న హోంమంత్రి పదవికి రాజీనామా చేసాడు. [3]
త్వరిత వాస్తవాలు Shivraj V. Patil, Governor of Punjab and Administrator of Chandigarh ...
Shivraj V. Patil | |
---|---|
Governor of Punjab and Administrator of Chandigarh | |
In office 22 January 2010 – 21 January 2015 | |
అధ్యక్షుడు | Pratibha Patil Pranab Mukherjee |
అంతకు ముందు వారు | Sunith Francis Rodrigues |
తరువాత వారు | Kaptan Singh Solanki |
Minister for Home Affairs | |
In office 22 May 2004 – 30 November 2008[1] | |
ప్రధాన మంత్రి | Manmohan Singh |
అంతకు ముందు వారు | Lal Krishna Advani |
తరువాత వారు | P. Chidambaram |
10th Speaker of Lok Sabha | |
In office 10 July 1991 – 22 May 1996 | |
Deputy | S. Mallikarjunaiah |
అంతకు ముందు వారు | Rabi Ray |
తరువాత వారు | P.A. Sangma |
Member of Parliament, Lok Sabha | |
In office 18 January 1980 – 17 May 2004 | |
అంతకు ముందు వారు | Udhavrao Patil |
తరువాత వారు | Rupatai Patil |
నియోజకవర్గం | Latur, Maharasthra |
వ్యక్తిగత వివరాలు | |
జననం | (1935-10-12) 1935 అక్టోబరు 12 (వయసు 88) Latur, Hyderabad State, British India |
పౌరసత్వం | India |
జాతీయత | Indian |
రాజకీయ పార్టీ | Indian National Congress |
జీవిత భాగస్వామి | Vijaya Patil |
సంతానం | Shailesh Patil, Swapna Patil |
తల్లిదండ్రులు | Vishwanath Patil |
నివాసం | Chakur, Latur, Maharashtra, India |
చదువు | Bachelor of science, LLB |
కళాశాల | Osmania university, Mumbai university |
వృత్తి | Politician |
మూసివేయి