తుర్కమేనిస్తాన్
From Wikipedia, the free encyclopedia
తుర్కమేనిస్తాన్, మధ్య ఆసియాలో ఒకప్పుడు తుర్క్మెన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ గా పిలవబడిన దేశము. దీనికి సరిహద్దులుగా ఆఫ్ఘానిస్తాన్, ఇరాన్, ఖజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు, తూర్పున కాస్పియన్ సముద్రము ఉన్నాయి.
త్వరిత వాస్తవాలు Türkmenistan Jumhuriyätiరిపబ్లిక్ ఆఫ్ తుర్కమేనిస్తాన్, అధికార భాషలు ...
Türkmenistan Jumhuriyäti రిపబ్లిక్ ఆఫ్ తుర్కమేనిస్తాన్ |
||||||
---|---|---|---|---|---|---|
జాతీయగీతం |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | అష్గబత్ 37°58′N 58°20′E | |||||
అధికార భాషలు | తుర్క్మెన్ | |||||
ప్రభుత్వం | ఏక పార్టీ పాలన | |||||
స్వాతంత్యము | ||||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 488,100 కి.మీ² (52వది) 188,457 చ.మై |
||||
- | జలాలు (%) | 4.9% | ||||
జనాభా | ||||||
- | 2005 అంచనా | 4,833,000 (113వది2) | ||||
- | జన సాంద్రత | 10 /కి.మీ² (173వది) 26 /చ.మై |
||||
జీడీపీ (PPP) | 2005 అంచనా | |||||
- | మొత్తం | $29.38 బిలియన్ (94th) | ||||
- | తలసరి | $5,900 (92వది) | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2003) | 0.738 (medium) (97వది) | |||||
కరెన్సీ | తుర్క్మెన్ మనత్ (TMM ) |
|||||
కాలాంశం | (UTC+5) | |||||
- | వేసవి (DST) | (UTC+6) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .tm | |||||
కాలింగ్ కోడ్ | +993 | |||||
1.) నియజోవ్ అధ్యక్షుడుగా , మంత్రివర్గానికి నాయకుడుగా కూడా వ్యవహరిస్తున్నారు. 2.) 2005 గణాంకాల పై ఆధారిత ర్యాంకు |
మూసివేయి