స్త్రీ
From Wikipedia, the free encyclopedia
స్త్రీ లేదా మహిళ (ఆంగ్లం Woman) అనగా ఆడ మనిషి. ఈ పదం సాధారణంగా పెద్దవారికి మాత్రమే ఉపయోగిస్తారు. యుక్తవయసు వచ్చేంతవరకు ఆడపిల్లలను బాలికలు అనడం సాంప్రదాయం. మహిళా హక్కులు (Woman Rights) మొదలైన కొన్ని సందర్భాలలో దీనిని వయస్సుతో సంబంధం లేకుండా వాడతారు.
స్త్రీ పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం స్త్రీ (అయోమయ నివృత్తి) చూడండి. |