అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం
ప్రతి సంవత్సరం డిసెంబరు 3వ తేదీన నిర్వహించబడుతుంది / From Wikipedia, the free encyclopedia
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం (ఆంగ్లం: International Day of Persons with Disabilities) - ప్రతి సంవత్సరం డిసెంబరు 3వ తేదీన నిర్వహించబడుతుంది.[1] రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరంగా వికలాంగులు ఎదుగుదలను ప్రోత్సహించేలా ఈ దినోత్సవం ప్రయత్నిస్తుంది.
త్వరిత వాస్తవాలు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం, యితర పేర్లు ...
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం | |
---|---|
యితర పేర్లు | వికలాంగుల దినోత్సవం |
జరుపుకొనేవారు | ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు |
జరుపుకొనే రోజు | డిసెంబరు 3 |
ఆవృత్తి | వార్షిక |
అనుకూలనం | ప్రతి ఏటా ఇదే రోజు |
మూసివేయి