అక్యూట్ మైలాయడ్ లుకేమియా
From Wikipedia, the free encyclopedia
అక్యూట్ మైలాయడ్ లుకేమియా అనే ఈ రకము కాన్సర్ ఎముక మజ్జలోని మయలోసైట్స్ అనే కణములో జన్యు మార్పు సంభవించి, అవి నియంత్రణ లేకుండా విభజిస్తూ ఉండటం వల్ల ఏర్పడుతుంది. ఇది చాలా తొందరగా వ్యాప్తి చెందడము వలన దీనిని అక్యూట్ అని పిలుస్తారు. ఇది పిల్లల కన్నా పెద్దలలోనే ఎక్కువగ ఏర్పడుతుంది.[1] అక్యూట్ మైలాయడ్ లుకేమియా బారిన పడే పెద్దల సరాసరి వయస్సు 65 సంవత్సరములు.[2]
త్వరిత వాస్తవాలు అక్యూట్ మైలాయడ్ లుకేమియా, Specialty ...
అక్యూట్ మైలాయడ్ లుకేమియా | |
---|---|
Specialty | Oncology, రక్త శాస్త్రం |
మూసివేయి