అక్రోటుకాయ
From Wikipedia, the free encyclopedia
అక్రోటుకాయ (ఆంగ్లం: Walnut) ఇది పర్షియన్ లేదా ఇంగ్లీష్ వాల్నట్. తెలుగులో దీనిని కొండగొనుగు పిక్క[1] అని పిలుస్తారు. సంస్కృతంలో అక్షోటము అని పిలువబడే నామమే తర్వాతి కాలంలో హిందీ వంటి భాషలలోకి అక్రోట్, అక్రూటు గా రూపాంతరం చెందింది. జుగ్లాన్స్ రెజియా జాతికి చెందిన చెట్టు కాయ. ఈ కాయలు పూర్తిగా పండిన తరువాత పైన షెల్ తొలగించి, కెర్నెల్ తినబడుతుంది.
త్వరిత వాస్తవాలు Nutritional value per 100 గ్రా., శక్తి ...
Nutritional value per 100 గ్రా. | |
---|---|
శక్తి | 2,738 kJ (654 kcal) |
13.71 గ్రా. | |
పిండిపదార్థము | 0.06 గ్రా. |
చక్కెరలు | 2.61 గ్రా. |
పీచు పదార్థం | 6.7 గ్రా. |
65.21 గ్రా. | |
సంతృప్త క్రొవ్వు | 6.126 గ్రా. |
మోనోశాచురేటెడ్ కొవ్వు | 8.933 గ్రా. |
బహుళఅసంతృప్త కొవ్వు ఆమ్లాలు omega‑3 omega‑6 | 47.174 గ్రా. 9 గ్రా. 38 గ్రా. |
15.23 గ్రా. | |
విటమిన్లు | Quantity %DV† |
విటమిన్ - ఎ beta-Carotene lutein zeaxanthin | 0% 1 μg0% 12 μg9 μg |
విటమిన్ - ఎ | 20 IU |
థయామిన్ (B1) | 30% 0.341 mg |
రైబోఫ్లావిన్ (B2) | 13% 0.15 mg |
నియాసిన్ (B3) | 8% 1.125 mg |
పాంటోథెనిక్ ఆమ్లం (B5) | 11% 0.570 mg |
విటమిన్ బి6 | 41% 0.537 mg |
ఫోలేట్ (B9) | 25% 98 μg |
విటమిన్ బి12 | 0% 0 μg |
విటమిన్ సి | 2% 1.3 mg |
Vitamin E | 5% 0.7 mg |
విటమిన్ కె | 3% 2.7 μg |
ఖనిజములు | Quantity %DV† |
కాల్షియం | 10% 98 mg |
ఇనుము | 22% 2.91 mg |
మెగ్నీషియం | 45% 158 mg |
మాంగనీస్ | 163% 3.414 mg |
ఫాస్ఫరస్ | 49% 346 mg |
పొటాషియం | 9% 441 mg |
సోడియం | 0% 2 mg |
జింక్ | 33% 3.09 mg |
ఇతర భాగాలు | పరిమాణం |
నీరు | 4.07 g |
| |
†Percentages are roughly approximated using US recommendations for adults. Source: USDA Nutrient Database |
మూసివేయి