అమ్మోనియం హైడ్రాక్సైడ్
From Wikipedia, the free encyclopedia
అమ్మోనియం హైడ్రాక్సైడ్ లేదా అమ్మోనియా ద్రావణం ఒక రసాయనిక సమ్మేళన ద్రావణం. అమ్మోనియం హైడ్రాక్సైడ్ ను ఇంకా అమ్మోనియా వాటర్, అమ్మోనికల్ లిక్వర్, ఆక్వా అమ్మోనియా, అక్వియాస్ అమ్మోనియా అనికూడా వ్యవహరిస్తారు.
త్వరిత వాస్తవాలు గుర్తింపు విషయాలు, ధర్మములు ...
| |||
| |||
గుర్తింపు విషయాలు | |||
---|---|---|---|
సి.ఎ.ఎస్. సంఖ్య | [1336-21-6] | ||
కెగ్ | C01358 | ||
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:18219 | ||
SMILES | [OH-].[NH4+] | ||
| |||
ధర్మములు | |||
NH5O | |||
మోలార్ ద్రవ్యరాశి | 35.04 g/mol | ||
స్వరూపం | Colourless liquid | ||
వాసన | "Fishy", highly pungent | ||
సాంద్రత | 0.91 g/cm3 (25 %) 0.88 g/cm3 (32 %) | ||
ద్రవీభవన స్థానం | −57.5 °C (−71.5 °F; 215.7 K) (25%) −91.5 °C (32%) | ||
బాష్పీభవన స్థానం | 37.7 °C (99.9 °F; 310.8 K) (25%) 24.7 °C (32%) | ||
నీటిలో ద్రావణీయత |
Miscible | ||
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |||
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
−80 kJ·mol−1[1] | ||
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
111 J·mol−1·K−1[1] | ||
ప్రమాదాలు | |||
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} | ||
R-పదబంధాలు | R34, R50 | ||
S-పదబంధాలు | (S1/2), S26, S36/37/39, S45, S61 | ||
సంబంధిత సమ్మేళనాలు | |||
ఇతరఅయాన్లు | {{{value}}} | ||
ఇతర కాటయాన్లు |
Tetramethylammonium hydroxide | ||
సంబంధిత సమ్మేళనాలు |
Ammonia Hydroxylamine | ||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
N verify (what is YN ?) | |||
Infobox references | |||
మూసివేయి