ఆమ్ల వర్షం
From Wikipedia, the free encyclopedia
వాతావరణంలోని అలోహ ఆక్సైడ్లు (కార్బన్ డై ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, సల్ఫర్ ట్రై ఆక్సైడ్ మొదలగునవి) నీటిలో కరిగి ఆమ్ల వర్షం క్రింద భూమిని చేరుతాయి. ఇవి ఎక్కువగా పారిశ్రామిక వాడలలో జరుగుతుంది. కొన్నిసార్లు వీటిని పరిశ్రమలు లేని దూరప్రాంతాలలో కూడా కనుగొన్నారు.
వాయు కాలుష్యం లోని నైట్రోజన్ ఆక్సైడ్ లు ఆక్సిజను, ఓజోన్ లతో సంయోగం చెంది ఉన్నత ఆక్సైడ్ లను ఏర్పరుస్తాయి. ఈ ఆక్సైడ్ లు, నీటిలో కరిగితే నైట్రిక్ ఆమ్లం ఏర్పడుతుంది. అలాగే గాలిలోని సల్ఫర్ డై ఆక్సైడ్, నీరు, ఆక్సిజన్ తో కలిసి సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏర్పడుతుంది.
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |