ఇంగ్లీష్ బజార్
భారతదేశం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని ఒక నగరం. / From Wikipedia, the free encyclopedia
మాల్డా లేదా ఇంగ్లీష్ బజార్ భారతదేశం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని ఒక నగరం. ఇది పశ్చిమ బెంగాల్లోని ఆరవ అతిపెద్ద నగరం (పట్టణ సముదాయం).[6] ఇది మాల్దా జిల్లాకు అలాగే పశ్చిమ బెంగాల్లోని మాల్దా విభాగానికి ప్రధాన కార్యాలయం. ఇది మాల్డా మహానగర ప్రాంతం క్రింద ఇంగ్లీష్ బజార్ పురపాలక సంఘం, పాత మాల్డా పురపాలక సంఘం అనే రెండు పురపాలక సంఘాలును కలిగి ఉంటుంది. ఈ నగరం మహానంద నది ఒడ్డున ఉంది. మాల్డా అభివృద్ధి చెందని నగరం. ఇది 1925 నుండి 1930 వరకు విస్తరించింది. ఈ రోజుల్లో నగరం వేగంగా అభివృద్ధి చెందింది.అప్పుడు దాని జనాభా అర మిలియనకు చేరుకుంది.
త్వరిత వాస్తవాలు Malda Old Malda, English Bazar, Country ...
Malda
Old Malda, English Bazar | |
---|---|
City | |
Nickname: Mango City | |
Coordinates: 25.0119°N 88.1433°E / 25.0119; 88.1433 | |
Country | India |
రాష్ట్రం | West Bengal |
జిల్లా | Malda |
Division | Malda |
Railway Station | Malda Town railway station |
Total Wards | 49 |
Government | |
• Type | Municipality |
• Body | English Bazar Municipality Old Malda Municipality |
• Chairman | Krishnendu Narayan Choudhury |
• Chairman | Kartik Ghosh |
Area | |
• City | 13.25 km2 (5.12 sq mi) |
• Urban | 22.79 km2 (8.80 sq mi) |
• Metro | 206.6 km2 (79.8 sq mi) |
Elevation | 17 మీ (56 అ.) |
Population (2011)[3] | |
• City | 2,16,083 |
• Rank | 6th in West Bengal |
• Density | 16,000/km2 (42,000/sq mi) |
• Urban | 3,00,088 |
• Metro | 3,24,237 |
Demonym | Maldabasi |
Languages | |
• Official | Bengali[4][5] |
• Additional official | English[4] |
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) |
పిన్ కోడ్ | 732101, 732102, 732103, 732141, 732142, 732128 |
Telephone code | 91-3512-2xxxxx |
Vehicle registration | WB-65/WB-66 |
Lok Sabha constituency | Maldaha Uttar, Maldaha Dakshin |
Vidhan Sabha constituency | Malda, English Bazar |
River | Mahananda River |
మూసివేయి