ఉత్తర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా
From Wikipedia, the free encyclopedia
ఉత్తరప్రదేశ్ శాసనసభ, అనేది ఉత్తర ప్రదేశ్ ఉభయ సభల దిగువ సభ.[1] సింగిల్ మెంబర్ ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ ఓటింగ్ విధానాన్నిఉపయోగించి ప్రత్యక్ష ఎన్నికల ద్వారా హౌస్ లోని 403 స్థానాలు భర్తీ చేయబడ్డాయి.[2][3][4][5]
త్వరిత వాస్తవాలు ఉత్తర ప్రదేశ్ విధానసభ, రకం ...
ఉత్తర ప్రదేశ్ విధానసభ | |
---|---|
ఉత్తరప్రదేశ్ 18వ శాసనసభ | |
రకం | |
రకం | ఉత్తర ప్రదేశ్ శాసనసభ దిగువసభ |
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2022 ఫిబ్రవరి - మార్చి |
తదుపరి ఎన్నికలు | 2027 ఫిబ్రవరి - మార్చి |
సమావేశ స్థలం | |
విధాన్ భవన్, లక్నో | |
వెబ్సైటు | |
http://www.uplegisassembly.gov.in |
మూసివేయి