ఎద్దుల బండి
ఎద్దులచే నడపబడిన బండి / From Wikipedia, the free encyclopedia
మనుష్యులను కాని వస్తువులను కాని ఒక చోటి నుండి మరొక చోటికి చేరవేయడానికి పల్లెల్లో ఉపయోగించే ఎద్దులు లాగే వాహనం. భారతీయ రైతుల దైనందిన జీవితంలో ప్రధాన భాగమైన ఈ వాహనాన్ని ఇప్పటికీ ధాన్యాన్ని ఇంటికి చేర్చడం, ఇంటి నుంచి పొలాలకు సరుకులను మోయడం వంటి అవసరాలకు విరివిగా వాడుతున్నారు. పారిశ్రామికీకరణ మూలంగా వీటి స్థానాన్ని నెమ్మదిగా ట్రాక్టర్లు ఆక్రమిస్తున్నాయి.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |