ఎరిత్రినా
From Wikipedia, the free encyclopedia
ఎరిత్రినా (Erythrina; /[invalid input: 'icon']ˌɛr[invalid input: 'ɨ']ˈθraɪnə/)[3] పుష్పించే మొక్కలలో ఫాబేసి కుటుంబానికి చెందిన ప్రజాతి. దీనిలో సుమారు 130 జాతులు ఉష్ణ, సమశీతోష్ణ మండలాలలో విస్తరించాయి. ఇవి ఎక్కువగా చెట్లుగా సుమారు 30 m (98 ft) ఎత్తు పెరుగుతాయి. దీని పేరు గ్రీక్ పదమైన ερυθρóς (erythros), అనగా "ఎరుపు," రంగు పువ్వుల ఆధారంగా వచ్చినది.[4]
త్వరిత వాస్తవాలు ఎరిత్రినా, శాస్త్రీయ వర్గీకరణ ...
ఎరిత్రినా | |
---|---|
Wiliwili (E. sandwicensis) flowers, Kanaio Beach, Maui, Hawaii | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Subfamily: | Faboideae |
Tribe: | Phaseoleae |
Genus: | ఎరిత్రినా |
Type species | |
Erythrina corallodendron L.[1] | |
జాతులు | |
About 130, see text | |
Synonyms | |
Chirocalyx Meisn. |
మూసివేయి