కపాలం
From Wikipedia, the free encyclopedia
కపాలం (లాటిన్: Cranium, స్పానిష్: Cráneo, ఫ్రెంచ్: Crâne, ఆంగ్లం Skull, జర్మన్: Schädel) తలలో ఎముకలతో ఏర్పడిన అవయవం. ఇది జ్ఞానేంద్రియాలను భద్రంగా ఉంచుతుంది. మనిషి ముఖానికి ఒక నిశ్చితమైన ఆకారాన్నిచ్చేది కపాలం. కపాలంలో 26 ఎముకలుంటాయి. అవి ఒకదానితో ఒకటి అతి దగ్గరగా ఏర్పాటుచేయబడ్డాయి. వీటిమధ్య అతి తక్కువ కదలిక మాత్రమే సాధ్యం.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |