కసోల్
భారతదేశంలోని గ్రామం / From Wikipedia, the free encyclopedia
కసోల్ ఉత్తర భారతదేశం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, కులు జిల్లాలో ఉన్న గ్రామం.[3] ఈ గ్రామం పార్వతి నది ఒడ్డున పార్వతి లోయలో మణికరణ్, భుంటార్ పట్టణాల మధ్య ఉంది. కసోల్ గ్రామం భుంటార్ పట్టణానికి 30 కి.మీ, మణికరణ్ పట్టణానికి 3.5 కి.మీ దూరంలో ఉంది.[4] ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 1640 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ గ్రామంలోని బలమైన యూదు చరిత్ర, సంప్రదాయాల కారణంగా దీనిని ఇండియాస్ లిటిల్ ఇజ్రాయిల్ అని పిలుస్తారు.[5] హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కసోల్ ఒక ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశం. ఇక్కడికి ఎక్కువగా ఇజ్రాయిల్ పర్యాటకులు వస్తారు, వారి కోసం ఇక్కడ ఇబ్రూ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఊరిలో ఎక్కడ చూసినా పొడవాటి జుట్టు ఉన్నవారు కనిపించడం వలన కసోల్ గ్రామాన్ని కుట్టి అమ్సుదర్దామ్ అని కూడా పిలుస్తారు.
త్వరిత వాస్తవాలు కసోల్, దేశం ...
కసోల్ | |
---|---|
హిల్ స్టేషన్ | |
Nickname: మినీ ఇజ్రాయెల్ ఆఫ్ ఇండియా | |
Coordinates: 32°00′35″N 77°18′55″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హిమాచల్ ప్రదేశ్ |
జిల్లా | కులు |
Area | |
• Total | 0.36 km2 (0.14 sq mi) |
Elevation | 1,580 మీ (5,180 అ.) |
భాషలు | |
• అధికారిక భాషలు | హిందీ [1] |
• అదనపు అధికారిక భాష | సంస్కృతం[2] |
Time zone | UTC+5:30 (IST) |
Telephone code | 01907 |
దగ్గరి ప్రదేశం | కులు |
వాతావరణం | భారతదేశ శీతోష్ణస్థితి ప్రాంతాలు |
పండుగలు | హిమాచల్ హిల్స్ ఫెస్టివల్ |
మూసివేయి