కుసినార
From Wikipedia, the free encyclopedia
కుసినగరం (హిందీ: कुशीनगर, Urdu: کُشی نگر), కుసినగరం లేదా కుసినార భారతదేశం లోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్ జిల్లాలోని ఒక నగర పంచాయతీ. ఇది 28వ జాతీయ రహదారి ప్రక్కన, గోరఖ్పూర్ కు 52 కి.మీ తూర్పున ఉంది.ఇది భౌద్ధమత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. ఈ ప్రాంతంలో గౌతమ బుద్ధుడు నిర్యాణం చెందాడు.[1] దీని పరిసర నగరాలు హత, పద్రౌన, డియోరియా, ఫాజిల్ నగర్.
త్వరిత వాస్తవాలు కుసినగరం कुशीनगरకాసియా, దేశము ...
కుసినగరం
कुशीनगर కాసియా | |
---|---|
పట్టణం | |
దేశము | భారతదేశము |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | గోరఖ్పూర్ |
Government | |
• జిల్లా మెజిస్ట్రేట్ | రిగ్జియన్ సంఫెల్ |
Population (2011) | |
• Total | 17,983 |
భాషలు | |
• అధికార భాష | హిందీ |
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) |
మూసివేయి