కోట గుళ్ళు
తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఘనపూర్ మండల కేంద్రమైన ఘణపూర్ లో ఉన్న గుళ్ళు. / From Wikipedia, the free encyclopedia
కోట గుళ్ళు తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఘనపూర్ మండల కేంద్రమైన ఘణపూర్ లో ఉన్న గుళ్ళు.[1] కాకతీయ కాలంలో నిర్మించబడిన ఆలయ సముదాయంలో వివిధ పరిమాణాల్లో ఉన్న 22 గుళ్ళను కోట గుళ్ళు అంటారు. ఇవి కాకతీయుల కళా వైభవాన్ని తెలియజేస్తున్నాయి.
త్వరిత వాస్తవాలు కోట గుళ్ళు, భౌగోళికం ...
కోట గుళ్ళు | |
---|---|
ఘణపూర్ గుడులు | |
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 18.1840°N 79.5220°E / 18.1840; 79.5220 |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జయశంకర్ భూపాలపల్లి జిల్లా |
స్థలం | ఘణపూర్ |
సంస్కృతి | |
దైవం | శివుడు |
వాస్తుశైలి | |
దేవాలయాల సంఖ్య | 20 |
మూసివేయి