గ్లిజరాల్
From Wikipedia, the free encyclopedia
గ్లిజరాల్ (Glycerol, glycerine or glycerin) ఒక సరళమైన పాలియాల్ సమ్మేళనం. ఇదొక రంగు, వాసనలేని చిక్కని ద్రవరూపంలో ఉంటుంది. దీనిని మందుల పరిశ్రమలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. గ్లిజరాల్ లో మూడు హైడ్రాక్సిల్ గ్రూపులు ఉండి నీటిలో కరిగే గుణాన్ని కలిగివుంటాయి. క్రొవ్వు పదార్ధాలైన ట్రైగ్లిజరైడ్లలో గ్లిజరాల్ ఒక కీలకమైన రసాయనం. గ్లిజరాల్ రుచికి తీయగా ఉంటుంది..
త్వరిత వాస్తవాలు పేర్లు, గుర్తింపు విషయాలు ...
| |||
పేర్లు | |||
---|---|---|---|
IUPAC నామము
propane-1,2,3-triol | |||
ఇతర పేర్లు
గ్లిజరిన్ propanetriol | |||
గుర్తింపు విషయాలు | |||
సి.ఎ.ఎస్. సంఖ్య | [56-81-5] | ||
పబ్ కెమ్ | 753 | ||
డ్రగ్ బ్యాంకు | DB04077 | ||
కెగ్ | D00028 | ||
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:17522 | ||
ATC code | A06AG04,A06AX01, QA16QA03 | ||
SMILES | C(C(CO)O)O | ||
| |||
ధర్మములు | |||
C3H8O3 | |||
మోలార్ ద్రవ్యరాశి | 92.09 g·mol−1 | ||
స్వరూపం | colorless liquid hygroscopic | ||
వాసన | odorless | ||
సాంద్రత | 1.261 g/cm3 | ||
ద్రవీభవన స్థానం | 17.8 °C (64.0 °F; 290.9 K) | ||
బాష్పీభవన స్థానం | 290 °C (554 °F; 563 K) | ||
వక్రీభవన గుణకం (nD) | 1.4746 | ||
స్నిగ్ధత | 1.412 Pa·s[1] | ||
ప్రమాదాలు | |||
జ్వలన స్థానం | {{{value}}} | ||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
Y verify (what is YN ?) | |||
Infobox references | |||
మూసివేయి