చిత్తూరు
ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా నగరం / From Wikipedia, the free encyclopedia
చిత్తూరు, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా నగరం, జిల్లా కేంద్రం. ఇది ఆంధ్రప్రదేశ్ కు దక్షిణాన, పెన్నానదిలోయలో, బెంగుళూరు-చెన్నై రహదారి మీద ఉంది. చిత్తూరు ద్రవిడ ప్రాంతం. ఇక్కడ తెలుగు, తమిళం, కన్నడ భాషలు మాట్లాడుతారు. ఈ జిల్లా మూడు రాష్ట్రాల సరిహద్దులలో ఉంది.ఇది ధాన్యము, చెరకు, మామిడి, వేరుశనగలకు వ్యాపార కేంద్రము. ఇక్కడ నూనెగింజలు, బియ్యం మిల్లింగ్ పరిశ్రమలు ఉన్నాయి.
ఈ వ్యాసం చిత్తూరు నగరం గురించి. ఇతర వాడుకల కొరకు కొరకు, చిత్తూరు (అయోమయ నివృత్తి) చూడండి.
త్వరిత వాస్తవాలు చిత్తూరు, దేశం ...
చిత్తూరు | |
---|---|
నగరం | |
Coordinates: 13.216°N 79.098°E / 13.216; 79.098 | |
దేశం | India |
రాష్రం | ఆంధ్రప్రదేశ్ |
ప్రాంతం | రాయలసీమ |
జిల్లా | చిత్తూరు |
Area | |
• Total | 35.75 km2 (13.80 sq mi) |
Elevation | 333.75 మీ (1,094.98 అ.) |
Population (2011)[1] | |
• Total | 1,60,722 |
• Density | 4,500/km2 (12,000/sq mi) |
భాష | |
• అధికారిక | తెలుగు |
• మాట్లాడే భాషలు | తెలుగు, తమిళం |
భాష | |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 517002 |
ఎస్.టి.డి కోడ్ | +91–8572 |
Vehicle registration | AP–03 |
Website | [dead link] |
మూసివేయి