చెయిన్ సా
From Wikipedia, the free encyclopedia
చెయిన్ సా (లేదా చైన్ సా, చైన్సా, చెయిన్ రంపం) అనేది పోర్టబుల్ మెకానికల్ రంపం, ఇది సాధారణంగా రెండు-స్ట్రోక్ ఇంజిన్తో శక్తినిస్తుంది. చెట్లను నరికివేయడానికి, ఎండిన కొమ్మ్లలను, చెట్లను తొలగించడానికి, అడవి భూమి మంటల్లో మంటలను ఆపటం కోసం కత్తిరించడానికి, కట్టెలు కోయడానికి ఇది ఉపయోగించబడుతుంది. కాంక్రీటును కత్తిరించడానికి ప్రత్యేక చైన్సాలను ఉపయోగిస్తారు.[1]