జుబేదా
గుజరాత్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి / From Wikipedia, the free encyclopedia
జుబేదా బేగం ధనరాజ్గిర్ (1911 - 1998 సెప్టెంబరు 21) గుజరాత్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి. మొదటి భారతీయ టాకీ సినిమా ఆలం అరా (1931)లో నటించింది. దేవదాస్ (1937), మేరీ జాన్ సినిమాలు ఉన్నాయి. మూకీ యుగం నుండి టాకీలకు మారిన కొద్దిమంది నటీమణులలో జుబేదా ఒకరు.
త్వరిత వాస్తవాలు జుబేదా బేగం, జననం ...
జుబేదా బేగం | |
---|---|
జననం | జుబేదా బేగం 1911 |
మరణం | 1988 సెప్టెంబరు 21(1988-09-21) (వయసు 76–77) |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1922–1949 |
జీవిత భాగస్వామి | మహారాజ్ నర్సింగిర్ ధనరాజ్గిర్ జ్ఞాన్ బహదూర్ |
పిల్లలు | 2 |
తల్లిదండ్రులు | ఫాతిమా బేగం నవాబ్ సిదీ ఇబ్రహీం ముహమ్మద్ యాకుత్ ఖాన్ III |
బంధువులు | సుల్తానా (సోదరి) రియా పిళ్లై (మనవరాలు) |
మూసివేయి