టెక్సాస్ కప్ప
From Wikipedia, the free encyclopedia
ఈ టెక్సాస్ కప్ప ( ఇంగ్లీష్ : టెక్సాస్ టోడ్ ( Anaxyrus speciosus ) ) ఈ మూడు అంగుళాల వరకు ఉండే ఈ చిన్న కప్పలు ప్రధానంగా టెక్సాస్ రాష్ట్రంలో కనిపిస్తాయి .ఇవి ఓక్లహోమాలో పశ్చిమ న్యూ మెక్సికో నుండి మెక్సికో వరకు నివసిస్తున్నాయి . ఈ కప్ప బుఫోనిడే కుటుంబానికి చెందినది.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు Texas toad, Conservation status ...
Texas toad | |
---|---|
Conservation status | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Amphibia |
Order: | Anura |
Family: | Bufonidae |
Genus: | Anaxyrus |
Species: | A. speciosus |
Binomial name | |
Anaxyrus speciosus (Girard, 1854) | |
Synonyms | |
Bufo speciosus Girard, 1854 |
మూసివేయి
దీని శాస్త్రీయ నామం బుఫో స్పెసియోసస్.