తిరుపతి విమానాశ్రయం
From Wikipedia, the free encyclopedia
తిరుపతి విమానాశ్రయం (రేణిగుంట విమానాశ్రయం) భారతదేశము లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని తిరుపతి జిల్లాలో రేణిగుంట వద్ద ఉంది. తిరుపతి నగరం నుండి 14 కి.మీ. దూరంలో ఉంది.
త్వరిత వాస్తవాలు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం, సంగ్రహం ...
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సంగ్రహం | |||||||||||
విమానాశ్రయ రకం | Public | ||||||||||
యజమాని/కార్యనిర్వాహకుడు | ఎయిర్ పోర్ట్స్ అధారిటీ అఫ్ ఇండియా | ||||||||||
సేవలు | తిరుపతి & రాజంపేట | ||||||||||
ప్రదేశం | రేణిగుంట, తిరుపతి, ఆంధ్రప్రదేశ్ | ||||||||||
ఎత్తు AMSL | 350 ft / 107 m | ||||||||||
అక్షాంశరేఖాంశాలు | 13°38′16″N 079°32′50″E | ||||||||||
పటం | |||||||||||
రన్వే | |||||||||||
| |||||||||||
గణాంకాలు (Apr 2017 - Mar 2018) | |||||||||||
| |||||||||||
మూసివేయి