తెప్ప
From Wikipedia, the free encyclopedia
తెప్ప (ఆంగ్లం Raft) అతి ప్రాచీనమైన చిన్న పడవ. ఇవి స్వదేశీ వస్తువులచే నిర్మిస్తారు. తెప్పల్ని నీటి మీద ప్రయాణించడానికి, చేపలు పట్టుకోవడానికి జాలరివారిచేత చాలా కాలంగా ఉపయోగంలో ఉన్నాయి.
తెప్ప పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం తెప్ప (అయోమయ నివృత్తి) చూడండి. |