దక్షిణ కన్నడ జిల్లా
From Wikipedia, the free encyclopedia
దక్షిణ కన్నడ మునుపు దక్షిణ కనర అని పిలువబడింది. కర్ణాటక రాష్ట్రంలో ఇది సముద్రతీర జిల్లాలలో ఒకటిగా ఉంది. ఇది పశ్చిమ కనుమలలో తూర్పుదిశలో ఉన్నాయి. జిల్లా సరిహద్దులో అరేబియా సముద్రపు నీలజలాలు ఉన్నాయి. అందమైన పర్వతశ్రేణి, ఆలయ పట్టణాలు, సంపన్నమైన సంస్కృతి సమ్మిశ్రితం ఈ జిల్లాను అభిమాన పర్యాటక గమ్యంగా మార్చింది.[2] మంగుళూరు నగరం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 4,866. జనసాంధ్రత 430.జిల్లాలో 354 గ్రామాలు ఉన్నాయి.
త్వరిత వాస్తవాలు Dakshina Kannada ದಕ್ಷಿಣ ಕನ್ನಡ ಜಿಲ್ಲೆSouth kanara, దేశం ...
Dakshina Kannada
ದಕ್ಷಿಣ ಕನ್ನಡ ಜಿಲ್ಲೆ South kanara | |
---|---|
జిల్లా | |
దేశం | India |
రాష్ట్రం | కర్ణాటక |
ప్రాంతం | తుళు నాడు |
ముఖ్య పట్టణం | మంగళూరు |
Talukas | మంగళూరు, బంత్వల్, పుత్తూరు, సుల్య, బెల్తగడి |
Area | |
• Total | 4,866 km2 (1,879 sq mi) |
• Rank | 34 |
Population | |
• Total | 20,89,649 |
• Density | 430/km2 (1,100/sq mi) |
భాషలు | |
• అధికారిక | కన్నడ |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ | 5750xx(మంగళూరు), 574xxx |
టెలిఫోన్ కోడ్ | + 91 (082xx) |
Vehicle registration | KA 19, KA 21, KA 62 |
మూసివేయి