దఫ్
From Wikipedia, the free encyclopedia
దఫ్ (ఆంగ్లం daf), (పర్షియన్, అరబ్బీ : دف), ఒక రకమైన ఫ్రేము కలిగిన డప్పు లాంటి వాయిద్యం. ఇరాన్, ఇరాక్, సిరియా, అజర్బైజాన్, కుర్దిస్తాన్, తజకిస్తాన్ లోని బదఖ్షాన్ ప్రాంతం, మధ్య ప్రాచ్యం లోనూ ఈ వాయిద్యం ప్రసిద్ధి.
త్వరిత వాస్తవాలు Other names, వర్గీకరణ ...
Other names | దఫ్లి, డప్, దెఫ్, తెఫ్, దెఫి, గవల్, దఫ్ |
---|---|
వర్గీకరణ | చేతి వాయిద్యం |
Playing range | |
High sound of jingles, plus some have a skin with a lower sound. | |
Related instruments | |
రీఖ్, బుబెన్, దాయెరెహ్, తంబూర, కంజీర, ఫ్రేమ్ డ్రం |
మూసివేయి