పిలు నూనె
From Wikipedia, the free encyclopedia
పిలు అనేది హింది పేరు. ఈ చెట్టును తెలుగులో జలచెట్టు, వరగొగు అని ఆంటారు. ఈచెట్టు సాల్వడారేసి కుటుంబానికి చెందినది. ఈ చెట్టులో రెండు రకాలున్నాయి. ఒకటి సాల్వడొర ఒలియొడెస్ (salvadora oleoides dene) ; మరియొకటి సాల్వడొర పెర్సిక లిన్నే (salvadora persica Linn) ; దీన్ని టూత్బ్రస్ చెట్టు (tooth brush tree) అని కూడా అంటారు. పిలు/గున్నంగి/జలచెట్టు యొక్క ఆకులను, పళ్ళను, విత్తనాలను, చెట్టు బెరడును,, వేరును ఆయూర్వేద మందుల తయారిలో వాడెదరు.[1]