పురుష లైంగికత
From Wikipedia, the free encyclopedia
పై పాటలోని భాగం యొక్క అర్థం
- ఈశ్వరుడే సత్యము
- సత్యమే శివుడు
- శివుడే సుందరుడు
- సత్యం శివం సుందరమంటే ఇదే.'
- శివుడే సుందరుడు
- సత్యమే శివుడు
“ | ఈశ్వర్ సత్య హై సత్య హీ శివ్ హై |
” |
—సత్యం శివం సుందరం అనే చిత్రంలో పాట భాగం |
-- లతా మంగేష్కర్ ఆలపించిన, వేకువ ఝామునే శివుని స్తుతిస్తూ, ఆ కుగ్రామంలో శివాలయాన్ని శుభ్రపరచే యువతిగా జీనత్ ఆమన్ నటించిన ఈ గీతం ఏ హిందువు మరువలేనిది. హైందవ ధర్మంలోని భక్తి/ఆధ్యాత్మికతలోనే పురుష లైంగికత శివుని రూపంలో నిగూఢమై ఉన్నదని, అది సత్యమని, అదే సుందరమని ఈ గీతం స్పష్టంగా తెలియజేస్తుంది!!
పురుష లైంగికత (ఆంగ్లం: Human Male Sexuality) అనగా పురుషుల శారీరక/మానసిక/సాంఘిక/సాంస్కృతిక/రాజకీయ లైంగిక స్వభావము, లైంగిక వాంఛలు, లైంగిక చర్యలు, లైంగిక స్పందనలు, వాటి సంబంధిత ప్రక్రియలు. పురుషుల లైంగికతకు సంబంధించిన నీతినియమాలు, మతంలోని పురుష లైంగికతలు కూడా పురుష లైంగికతలో భాగాలే.