ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం
ప్రతి సంవత్సరం సెప్టెంబరు 18న నిర్వహించబడుతుంది / From Wikipedia, the free encyclopedia
ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 18న నిర్వహించబడుతుంది. నీరు పరిశుభ్రంగా ఉంచుకుంటూ, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్న ఉద్ధేశ్యంతో ఈ దినోత్సవం జరుపబడుతుంది.
త్వరిత వాస్తవాలు ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం, తేదీ(లు) ...
ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం | |
---|---|
తేదీ(లు) | సెప్టెంబరు 18 |
ఫ్రీక్వెన్సీ | వార్షికం |
ప్రదేశం | ప్రపంచవ్యాప్తంగా |
వెబ్సైటు | |
http://www.wwmd.org |
మూసివేయి