ఫిజికల్ ఆప్టిక్స్
From Wikipedia, the free encyclopedia
భౌతికశాస్త్రంలో, భౌతిక దృశాశాస్త్రం లేదా తరంగ దృశాశాస్త్రం అనునది దృశాశాస్త్రము లోని ఒక శాఖ. ఇందులో వ్యతికరణం, వివర్తనము, ధృవణం, యితర దృగ్విషయాలను అధ్యయనం చేయబడతాయి. ఇందులో రేఖాగణిత దృశాస్త్రం వల్ల కిరణాలను అంచనా వేయుట జరుగదు. దీని ఉపయోగం దృశాశాస్త్ర కమ్యూనికేషన్ లో క్వాంటం శబ్ద ప్రభావాలను వివరించబడవు. ఇది సంబద్ధతా సిద్ధాంతం యొక్క ఉప శాఖగా అధ్యయనం చేయబడుతుంది.
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరిచవలసిన అంశాల గురించి చర్చా పేజిలో చర్చించండి. లేదా ఈ మూస స్థానంలో మరింత నిర్దుష్టమైన మూస పెట్టండి. |