బాగ్దాద్
ఇరాక్ రాజధాని మరియు అతిపెద్ద నగరం / From Wikipedia, the free encyclopedia
బాగ్దాద్ లేదా బాగ్దాదు (ఆంగ్లం : Baghdad) (అరబ్బీ భాష : 'بغداد' ) ఇరాక్ దేశపు రాజధాని. దీని జనాభా దాదాపు 70 లక్షలు. ఇరాక్ లో ప్రధాన, అతిపెద్ద నగరం.[1][2], మధ్య ప్రాచ్యంలో కైరో, టెహరాన్ ల తరువాత అతిపెద్ద మూడవ నగరం. ఈ నగరం టైగ్రిస్ నది ఒడ్డున ఉంది. దీని చరిత్ర సా.శ. 8వ శతాబ్దం వరకూ వెళుతుంది. ఈ నగరం ఒకానొక కాలంలో ముస్లిం ప్రపంచంలో దార్ ఉల్ సలామ్ విద్య, విజ్ఞాన, సాంస్కృతిక, చారిత్రక, కళల కేంద్రంగా విరాజిల్లినది.
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 33°20′00″N 44°26′00″E, దేశము ...
బాగ్దాద్ بغداد |
|
ఇరాక్ లోని బాగ్దాద్ ప్రదేశం. | |
అక్షాంశరేఖాంశాలు: 33°20′00″N 44°26′00″E | |
---|---|
దేశము | ఇరాక్ |
ప్రాంతము | బాగ్దాద్ గవర్నరేట్ |
ప్రభుత్వం | |
- Type | {{{government_type}}} |
- గవర్నరు | హుసేన్ అల్ తహ్హాన్ |
వైశాల్యము | |
- City | 734 km² (283.4 sq mi) |
ఎత్తు | 34 m (112 ft) |
జనాభా (2006)[1][2] | |
- City | 70,00,000 |
- సాంద్రత | 34,280/km2 (88,784.8/sq mi) |
- మెట్రో | 90,00,000 |
రమారమి అంకెలు | |
కాలాంశం | గ్రీనిచ్ సమయం +3 (UTC) |
- Summer (DST) | +4 (UTC) |
మూసివేయి