మోహన్ లాల్
సినీ నటుడు / From Wikipedia, the free encyclopedia
మోహన్ లాల్ గా సుపరిచితుడైన మోహన్ లాల్ విశ్వనాథన్ నాయర్ (జననం మే 21, 1960 [1]) మలయాళ సినిమాలో ఒక అగ్రనటుడు. నాలుగు సార్లు జాతీయ అవార్డు గ్రహీత. 2001 లో పద్మశ్రీ పురస్కార గ్రహీత.[2][3]
త్వరిత వాస్తవాలు Filmfare Awards ...
మోహన్ లాల్ | |
Dr. మోహన్ లాల్ | |
జన్మ నామం | మోహన్‌లాల్ విశ్వనాథన్ నాయర్ |
జననం | (1960-05-21) 1960 మే 21 (వయసు 64) పట్టణమిట్ట, కేరళ, భారతదేశం |
ఇతర పేర్లు | లాలేట్టన్, లాల్ |
క్రియాశీలక సంవత్సరాలు | 1978 - నేటి వరకు |
భార్య/భర్త | Suchitra (1988 - ప్రస్తుతం) |
పిల్లలు | ప్రణవ్ విస్మయ |
Filmfare Awards | |
---|---|
Best Tamil Actor Iruvar (1997) Best Malayalam Actor 1986 Sanmasullavarkku Samadhaanam 1988 Padamudra 1993 Devasuram 1994 Pavitram 1995 Sphadikam 1999 Vaanaprastham 2005 Thanmathra 2007Paradesi |
మూసివేయి