రోమన్ సామ్రాజ్యం
From Wikipedia, the free encyclopedia
రోమన్ సామ్రాజ్యం క్రీ.పూ. 47 - సా.శ. 443 మధ్య యూరప్ లోని రోమ్ నగర కేంద్రంగా భాసిల్లిన ఒక గొప్ప సామ్రాజ్యము. అటుపిమ్మట ఇస్తాంబుల్ (కాన్ స్టాన్ టి నోపుల్) రాజధానిగా కొనసాగిన తూర్పు రోమన్ సామ్రాజ్యం (దీనినే బైజంటైన్ సామ్రాజ్యం అంటారు) 1453 లో ముస్లిం లతో జరిగిన యుద్ధాల్లో ఓడి పోయి వశమయింది. ఫురట్ నదికి తూర్పున విస్తరించిన ఫార్సీ సామ్రాజ్యం వీరికి బద్ధ విరోధి. పూర్తి దక్షిణ ఐరోపా నే కాక ఉత్తరాఫ్రికాను కూడా తన ఆధీనంలో ఉంచుకున్న రోమన్ సామ్రాజ్యం ఈనాటికీ ఐరోపా అభివృద్ధిపై, ఆలోచనా విధానంపై చెరగని ముద్ర వేస్తూందనడంలో సందేహం లేదు.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు రాజధాని, సామాన్య భాషలు ...
Roman Empire | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
27 BC–476 AD (West) 330–1453 (East) | |||||||||
The Roman Empire at its greatest extent in 117 AD[3] | |||||||||
రాజధాని |
| ||||||||
సామాన్య భాషలు | Latin; Greek; various local and regional languages | ||||||||
మతం |
| ||||||||
ప్రభుత్వం | Autocracy | ||||||||
Emperor | |||||||||
• 27 BC–AD 14 | Augustus | ||||||||
• 98-117 | Trajan | ||||||||
• 284–305 | Diocletian | ||||||||
• 306–337 | Constantine I | ||||||||
• 379–395 | Theodosius I | ||||||||
• 475–476 | Romulus Augustus | ||||||||
• 1449–1453 | Constantine XI | ||||||||
శాసనవ్యవస్థ | Senate | ||||||||
చారిత్రిక కాలం | Classical antiquity, Late antiquity | ||||||||
• Final War of the Roman Republic | 32–30 BC | ||||||||
• Establishment of the Empire | 30–2 BC | ||||||||
• At its greatest extent. | AD 117 | ||||||||
• Partition of the Empire | 293 | ||||||||
• Constantinople becomes the new imperial capital | 330 | ||||||||
• Final division of East and West | 395 | ||||||||
• Deposition of Romulus Augustus | 476 | ||||||||
• Fourth Crusade | 1202–1204 | ||||||||
• Fall of Constantinople | 29 May 1453 | ||||||||
విస్తీర్ణం | |||||||||
25 BC[5][6] | 2,750,000 km2 (1,060,000 sq mi) | ||||||||
117[5] | 6,500,000 km2 (2,500,000 sq mi) | ||||||||
390 [5] | 4,400,000 km2 (1,700,000 sq mi) | ||||||||
జనాభా | |||||||||
56800000 | |||||||||
• 117[5] | 88000000 | ||||||||
ద్రవ్యం | sestertius (HS)
| ||||||||
| |||||||||
Today part of | Various countries
| ||||||||
^* Βασιλεία Ῥωμαίων (Basileía Rhōmaíōn) in Greek. |
మూసివేయి
ఈ సామ్రాజ్యంలో అనేక ప్రాంతాలలో లాటిన్, కొన్ని చోట్ల గ్రీక్ భాషల్ని మాట్లాడేవారు. ఈ సామ్రాజ్య పరిపాలకులు సా.శ. 130 సంవత్సరంలో అధికార మతంగా క్రైస్తవాన్ని స్వీకరించి, ప్రకటించారు.