హెల్త్ ఫుడ్ స్టోర్
From Wikipedia, the free encyclopedia
హెల్త్ ఫుడ్ స్టోర్ లేదా హెల్త్ ఫుడ్ షాప్ అనునది ఒక రకమైన కిరాణా దుకాణం, ఇచట ప్రధానంగా ఆరోగ్య ఆహారాలు, సేంద్రీయ ఆహారాలు, స్థానిక ఉత్పత్తులు, తరచుగా పోషక పదార్ధాలను బద్రపరుస్తారు. ఆరోగ్య ఆహార దుకాణాలు సాధారణంగా తమ వినియోగదారుల కోసం సాంప్రదాయ కిరాణా దుకాణాల కంటే విస్తృతమైన లేదా ఎక్కువ ప్రత్యేకమైన ఆహారాన్ని అందిస్తుంది, ఉదాహరణకు వ్యాయమ క్రీడాకారులు, బాడీబిల్డర్లు, ప్రత్యేక ఆహార అవసరాలు కలిగిన వ్యక్తులు, గోధుమలలో గ్లూటెన్ లేదా ఇతర పదార్థాల వల్ల అలెర్జీ ఉన్నవారు లేదా డయాబెటిస్ మెల్లిటస్, శాఖాహారం, వేగన్, ముడి ఆహారం, సేంద్రీయ లేదా ఇతర ప్రత్యామ్నాయ ఆహరం కోసం అన్వేషించే వ్యక్తులకు ఈ ఆరోగ్య నిధి ఉపయోగపడుతుంది.