హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం
From Wikipedia, the free encyclopedia
హైడ్రో ఫ్లోరిక్ ఆమ్లం అనునది హైడ్రో ఫ్లోరైడ్ (HF) అను రసాయన సమ్మేళన పదార్థాన్ని (వాయువు) నీటిలో కరగించడం వలన ఏర్పడిన ద్రవఆమ్లం.ఇది ఒక ఖనిజ ఆమ్లం.హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం ఇంచు మించు అన్ని ఫ్లోరిన్ సమ్మేళనపదార్థాల తయారికి పూర్వగామి (precursor) గా పనిచేయును.మూలక ఫ్లోరిన్ను తయారు చేయుటకు కూడా దీనిని ఉపయోగిస్తారు.
త్వరిత వాస్తవాలు పేర్లు, గుర్తింపు విషయాలు ...
| |||
| |||
పేర్లు | |||
---|---|---|---|
ఇతర పేర్లు
Fluorhydric acid Hydronium fluoride | |||
గుర్తింపు విషయాలు | |||
సి.ఎ.ఎస్. సంఖ్య | [7664-39-3] | ||
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 231-634-8 | ||
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:29228 | ||
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | MW7875000 | ||
SMILES | F | ||
| |||
ధర్మములు | |||
HF | |||
మోలార్ ద్రవ్యరాశి | not applicable (see hydrogen fluoride) | ||
స్వరూపం | Colorless solution | ||
సాంద్రత | 1.15 g/mL (for 48% soln.) | ||
ద్రవీభవన స్థానం | Not applicable (see hydrogen fluoride) | ||
బాష్పీభవన స్థానం | Not applicable (see hydrogen fluoride) | ||
నీటిలో ద్రావణీయత |
Miscible. | ||
ఆమ్లత్వం (pKa) | 3.17[1] | ||
ప్రమాదాలు | |||
భద్రత సమాచార పత్రము | duPont MSDS | ||
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} | ||
R-పదబంధాలు | మూస:R26/27/28, R35 | ||
S-పదబంధాలు | (S1/2), మూస:S7/9, S26, మూస:S36/37, S45 | ||
జ్వలన స్థానం | {{{value}}} | ||
సంబంధిత సమ్మేళనాలు | |||
ఇతరఅయాన్లు | {{{value}}} | ||
సంబంధిత సమ్మేళనాలు |
Hydrogen fluoride | ||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
Y verify (what is YN ?) | |||
Infobox references | |||
మూసివేయి