2015 క్రికెట్ ప్రపంచ కప్ గణాంకాలు
From Wikipedia, the free encyclopedia
2015 క్రికెట్ ప్రపంచ కప్‌కి సంబంధించిన గణాంకాల జాబితాలు ఈ పేజీలో చూడవచ్చు. ప్రతి జాబితాలోనూ భాగస్వామ్య రికార్డులు మినహా మొదటి ఐదు రికార్డులు (ఒకవేళ ఐదవ స్థానంలో ఒక కంటే ఎక్కువ రికార్డులు ఉంటే అవన్నీ) ఉంటాయి.