2021 కేరళ శాసనసభ ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
15వ కేరళ శాసనసభకు 140 మంది సభ్యులను ఎన్నుకునేందుకు 2021 కేరళ శాసనసభ ఎన్నికలు 6 ఏప్రిల్ 2021న కేరళలో జరిగాయి. మే 2న ఫలితాలు వెలువడ్డాయి.
త్వరిత వాస్తవాలు కేరళ శాసనసభలో మొత్తం 140 సీట్లు మెజారిటీకి 71 సీట్లు అవసరం, నమోదైన వోటర్లు ...
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కేరళ శాసనసభలో మొత్తం 140 సీట్లు మెజారిటీకి 71 సీట్లు అవసరం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
అభిప్రాయ సేకరణలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
నమోదైన వోటర్లు | 27,503,768 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వోటింగు | 75.60% ( 1.93 శాతం పాయింట్) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
నియోజకవర్గాల వారీగా ఫలితాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
మూసివేయి
ఈ ఎన్నికలలో అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డిఎఫ్) 99 సీట్లతో అధికారాన్ని నిలుపుకుంది. 1977 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఒక కూటమి వరుసగా విజయం సాధించడం ఇదే మొదటిసారి. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యు.డి.ఎఫ్) మిగిలిన 41 స్థానాలను గెలుచుకుంది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ) ఓట్ల శాతం తగ్గి తమ ఒక్క సీటును కోల్పోయింది. పినరయి విజయన్ పూర్తి, ఐదు సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసిన తర్వాత తిరిగి ఎన్నికైన కేరళ మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు.