అంతర్వేది
కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలలోని గ్రామం / From Wikipedia, the free encyclopedia
అంతర్వేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలానికి చెందిన గ్రామం. బంగాళాఖాతపు సముద్రం గోదావరి నదీశాఖ వశిష్టానది సంగమం చెందు ప్రశాంత ప్రాంతం అంతర్వేది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంకు సమీపంలో కల ఈ త్రికోణాకారపు దీవిపై ప్రసిద్ధి చెందిన లక్ష్మీనరసింహస్వామి వారి పురాతన ఆలయం ఉంది.
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 16.3333°N 81.7333°E /, రాష్ట్రం ...
అంతర్వేది | |
— రెవిన్యూ గ్రామం — | |
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మందిర విమాన భాగం | |
అక్షాంశరేఖాంశాలు: 16.3333°N 81.7333°E / 16.3333; 81.7333 | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కోనసీమ |
మండలం | సఖినేటిపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 15,605 |
- పురుషులు | 8,010 |
- స్త్రీలు | 7,595 |
- గృహాల సంఖ్య | 4,153 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
మూసివేయి