గయ
బీహార్ రాష్ట్రం లోని పట్టణం / From Wikipedia, the free encyclopedia
గయ, హిందువులకు, బౌద్ధులకు పవిత్రమైన స్థలం. ఇది బీహార్ రాష్టంలో గయ జిల్లాలో ముఖ్యపట్టణం. రాష్ట్ర రాజధాని పాట్నా నుండి 100 కి.మీ. దూరంలో ఉంది. గయ చారిత్రాత్మక మగధ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది.
?గయ బీహార్ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 24.695102°N 84.991275°E / 24.695102; 84.991275 | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
జిల్లా (లు) | గయ |
జనాభా | 30,883 (2001 నాటికి) |