ది టైం మెషీన్
From Wikipedia, the free encyclopedia
ది టైం మెషీన్ లేదా కాల యంత్రం పాశ్చాత్య సైన్సు ఫిక్షన్ రచయిత హెచ్. జి. వెల్స్ సృష్టి. 1895 లో ఇది ప్రచురితమైంది. ఈ పుస్తకం ద్వారా ఏదైనా వాహనంలోనో, పరికరం ద్వారా కూర్చునో మనం అనుకున్న భూత, భవిష్యత్ కాలాలను సందర్శించవచ్చుననే భావన విశ్వవ్యాప్తమయింది.[1]
త్వరిత వాస్తవాలు కృతికర్త:, ముఖచిత్ర కళాకారుడు: ...
ది టైమ్ మెషీన్ | |
The_Time_Machine_(H._G._Wells,_William_Heinemann,_1895)_title_page.jpg | |
First edition cover | |
కృతికర్త: | హెచ్. జి. వెల్స్ |
---|---|
ముఖచిత్ర కళాకారుడు: | బెన్ హార్డీ |
దేశం: | ఇంగ్లండ్ |
భాష: | ఇంగ్లీషు |
విభాగం (కళా ప్రక్రియ): | సైన్స్ ఫిక్షన్ నవల |
ప్రచురణ: | విలియం హెయిన్ మన్ |
విడుదల: | 1895 |
ప్రచురణ మాధ్యమం: | అచ్చు పుస్తకం |
మూసివేయి
ఇప్పటి దాకా ఈ పుస్తకాన్ని ఇదే పేరుతో మూడు సినిమాల రూపంలోనూ, రెండు టీవీ ధారావాహికలుగానూ, ఎన్నో కామిక్ పుస్తకాల రూపంలో ప్రచురించబడింది. పరోక్షంగా ఎన్నో సినిమాలు, పుస్తకాలు, ఇతర మాధ్యమాలు రావడానికి కారణమైంది.